Rangareddy: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ వేడుకలలో పాల్గొన్న మల్లెల జయ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం18వ తేదీ మంగళవారం సాయంత్రం 3గంటలకు ట్యాంక్ బండ్ పై బహుజన వీరుడు, వీరత్వానికి ప్రతీక, బహుజన ఆత్మగౌరవానికి స్ఫూర్తి, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ…
