బీసీల హక్కులు, రాజకీయ వాటాపై నిరంతర చర్చలు జరగాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
• బీసీ ఆత్మగౌరవ భవనాలు రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి • కుల సంఘాల సమావేశాలకే పరిమితం కాకూడదు.. రాజ్యాధికార సాధనకు వేదికలు కావాలి • బీసీలు ఓటు బ్యాంకుగా కాకుండా పాలకులుగా ఎదగాలి: గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్,…
