Rangareddy: చేయూత పింఛన్ మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎస్. భీమమ్మ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్‌లోని అంబేద్కర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్…
