ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలు పరిష్కరించాలి పని వేళలు పెంచితే వేతనాలు కూడా పెంచాలి.. డైరెక్టర్‌కు వినతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యాహ్నం ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని, దీంతో తాము సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తోందని వివరించారు. అందువల్ల తమ పని వేళలను ఉదయం 9 గంటల నుంచి…
