ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి: ఎంపీ ఈటల రాజేందర్, తోకల శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆడిటోరియంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్…
ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం టీఎస్‌యూటీఎఫ్ బలోపేతమే లక్ష్యం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు టీఎస్‌యూటీఎఫ్‌లో చేరిక
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం ఉద్యమబాటలో ముందుకు సాగుతున్న తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్)లో వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు…
అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అమెరికాలో నిర్వహించిన తెలుగు మహాసభల్లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్…
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.…
Rangareddy: జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించిన బలరాం యాదవ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సర్కిల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా 6వ తేదీ గురువారం ఉదయం నిర్వహించిన జయశంకర్ సార్ జయంతి…
జీహెచ్‌ఎంసీ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి: సీఐటీయూ డిమాండ్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.53 ప్రకారం వేతనాలు వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జాజాల రుద్రకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం…
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిపాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రొవిడెంట్ కెన్‌వర్త్, ప్రేమావతిపేట్ గ్రామానికి చెందిన చిట్టి మోహన్ (55) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఇప్పటి…
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. సర్వదర్శనానికి 20–24 గంటల నిరీక్షణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. మొత్తం 77,502 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,485 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.46 కోట్లు నమోదు…
నిరాశలో ఉన్నవారికి ఈయనే దేవుడు: డాక్టర్ పరికిపండ్ల అశోక్ సేవా ప్రస్థానం!
ఎడిటోరియల్ ప్రత్యేక కథనం: సమాజ హితమే శ్వాసగా.. మానసిక వెలుగులు నింపుతున్న డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధునిక సమాజంలో పరుగుల జీవితం, ఒత్తిడి, నిరాశ మనుషులను ఒంటరితనం వైపు నెడుతున్నాయి. చిన్న కష్టానికే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ…
అమ్మవారి బోనాల మహోత్సవాలకు ఘన ఏర్పాట్లు.. భావన ఋషి కాలనిలో ఆలయ సుందరీకరణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి కాలనిలో ఉన్న శ్రీ పోచమ్మ దేవాలయంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం జరగనున్న బోనాల మహోత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. గురువారం దేవాలయానికి రంగుల…
