Latest Post

Rangareddy: స్వర్గీయ రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన సజాత గౌడ్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటిన ఆదర్శ కాలనీ ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు -రంగురంగుల పూలతో బతుకమ్మల పేర్పు.. ఆటపాటలతో మహిళల సందడి Rangareddy: మెగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మైత్రి హైస్కూల్ దేవుడిని పూజించే భక్తి గొప్పది.. దేవుడి చిత్రాలు చెత్తకుప్పల్లోకి వెళ్లకుండా చూడాలి! పెళ్లి పత్రికలు, ఇతర ముద్రిత పత్రాలపై దేవుడి చిత్రాల ముద్రణకు స్వస్తి పలకాలి: సామాజికవేత్త మాడూరి గోపి గుప్తా మణికొండ, నెక్నాంపూర్‌లో పౌర సమస్యలకు బాధ్యులెవరు? రహదారులు, ట్రాఫిక్, భూగర్భ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? ప్రజా భూములు, బహిరంగ స్థలాల పరిరక్షణపై సమగ్ర విచారణ జరపాలి: సీతారాం ధూళిపాళ

మైలర్ దేవ్‌పల్లి డివిజన్‌లో ఘనంగా బోనాల వేడుకలు పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో ఆషాఢ బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాటేదాన్, బుద్వేల్, మధుబన్ కాలనీ, పద్మశాలిపురం ప్రాంతాల్లో బోనాల పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ…

Rangareddy: లేఅవుట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే కు ధన్యవాదాలు: లేఅవుట్‌ నివాసితులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి డివిజన్, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి కాలనీ లేఅవుట్‌ లోని మౌలిక సదుపాయాల…

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రేఖ్యతాండ సర్పంచ్, నాయకులు సహా నాయకుల చేరికతో కడ్తాల్‌లో కాంగ్రెస్‌కు మరింత బలం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో మండలం రేఖ్యతాండ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాత్లావత్ లక్ష్మి శ్రీధర్‌తో పాటు వార్డు…

ఆధార్‌లో మార్పులు ఎన్నిసార్లు చేసుకోవచ్చు? పేరు, పుట్టిన తేదీ, చిరునామా.. ఏ వివరాలకు ఎంత పరిమితి?

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధార్‌ కార్డులో వ్యక్తిగత వివరాలు తప్పుగా నమోదైనా, సమాచారం మారినా వాటిని నవీకరించు కునే అవకాశం ఉంది. అయితే అన్ని వివరాలను ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకునే అవకాశం ఉండదు. కొన్ని వివరాలకు నిర్దిష్ట…

బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుభాకాంక్షలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శక్తి స్వరూపిణి లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రతి…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

రాజేంద్రనగర్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలకు నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అమ్మవారి…

తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ సేవలు ప్రారంభం : మీసేవా కేంద్రాల ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కుటుంబ వివరాలకు అధికారిక ధ్రువీకరణ – రెండు పని దినాల్లో సర్టిఫికెట్ జారీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం కుటుంబ వివరాలను ధ్రువీకరించే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ సేవను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుం బానికి సంబంధించిన రిజిస్టర్ ప్రతిని పొందేందుకు అర్హులైన పౌరులు సమీప మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు…

కాటేదాన్, మైలర్ దేవ్‌పల్లి ప్రజలకు ఉష్కమూరి విజయ్ కుమార్ బోనాల శుభాకాంక్షలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ కాటేదాన్, మైలర్ దేవ్‌పల్లి డివిజన్ ప్రజలకు టీడీపీ డివిజన్ నాయకుడు ఉష్కమూరి విజయ్ కుమార్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో,…

ప్రతిపక్షానికి ఒక న్యాయం… అధికార పక్షానికి ఒక న్యాయమా? – ఎస్. వెంకటేష్, కాటేదాన్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించడంపై కాటేదాన్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన…