Latest Post

Rangareddy: స్వర్గీయ రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన సజాత గౌడ్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటిన ఆదర్శ కాలనీ ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు -రంగురంగుల పూలతో బతుకమ్మల పేర్పు.. ఆటపాటలతో మహిళల సందడి Rangareddy: మెగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మైత్రి హైస్కూల్ దేవుడిని పూజించే భక్తి గొప్పది.. దేవుడి చిత్రాలు చెత్తకుప్పల్లోకి వెళ్లకుండా చూడాలి! పెళ్లి పత్రికలు, ఇతర ముద్రిత పత్రాలపై దేవుడి చిత్రాల ముద్రణకు స్వస్తి పలకాలి: సామాజికవేత్త మాడూరి గోపి గుప్తా మణికొండ, నెక్నాంపూర్‌లో పౌర సమస్యలకు బాధ్యులెవరు? రహదారులు, ట్రాఫిక్, భూగర్భ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? ప్రజా భూములు, బహిరంగ స్థలాల పరిరక్షణపై సమగ్ర విచారణ జరపాలి: సీతారాం ధూళిపాళ

Karimnagar: తెలంగాణ చేనేత చైతన్య మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న కరీంనగర్‌లోని పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న తెలంగాణ చేనేత చైతన్య మహాసభ పోస్టర్‌ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.…

Karimnagar: తెలంగాణ చేనేత చైతన్య సభకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం

హుస్నాబాద్, జూలై 26: తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న కరీంనగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ చేనేత చైతన్య సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు.…

Hyderabad: రాజీనామా పరిష్కారం కాదు.. పరీక్షల వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి: గుజ్జ సత్యం

• మంత్రి మారితే సమస్య తీరదు.. NTAలో సమూల సంస్కరణలు రావాలి • UPSC తరహాలో NTAకు చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి కల్పించాలి • పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి – జాతీయ బీసీ సంక్షేమ సంఘం…

Rangareddy: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా యువత విజయం: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

Telangana Express News : కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా భారత యువత సాధించిన ఘన విజయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత నిజం, న్యాయం, జవాబుదారీతనం కోసం చేసిన పోరాటానికి ఇది నిదర్శనమన్నారు.విద్యార్థుల సమస్యలను…

Rangareddy : తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకన్న గుట్ట ఆలయంలో భక్తుల రద్దీ

Telangana Express News : తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకన్న గుట్టలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా,…

Rangareddy : కాటేదాన్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ మందకొడిగా.. ఇంటింటి ధృవీకరణ తప్పనిసరి: ఎస్. వెంకటేష్

Telangana Express News : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ మందకొడిగా సాగుతోందని బీఆర్ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ తెలిపారు. నేతాజీ నగర్, వెంకటేశ్వర కాలనీ, శ్రీరామ్‌నగర్ ప్రాంతాల్లో ఎన్నికల అధికారులతో…

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న PHT మార్కెట్ – చేనేత, వస్త్రాలు, బంగారు ఆభరణాలకు ఒకే వేదిక

హైదరాబాద్: వస్త్రాలు, చేనేత ఉత్పత్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులకు మరింత విశాలమైన ఎంపికలను అందించాలనే లక్ష్యంతో PHT (Padmashali Handlooms Textiles & Jewellery) మార్కెట్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభం కానుంది. ఆహ్వాన పత్రిక ప్రకారం, ఆగస్టు 16,…

Rangareddy: నేడు గాంధీ భవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమం

Telangana Express News : ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు (బుధవారం) హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (ఇందిరా భవన్)లో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరిగే…

Rangareddy: ఢిల్లీ దాడులపై బీఆర్‌ఎస్‌వీ గర్జన.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్ – విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ భారీ ధర్నా

Telangana Express News : ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమంలో గాయపడిన విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా నిరసిస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్…

Rangareddy: రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గిలక రాజు ఎన్నిక

Telangana Express News : రాజేంద్రనగర్‌లోని దేవరాజ్ భవన్‌లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ సంఘం నాలుగో మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గిలక రాజును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గిలక రాజు…