Latest Post

బాబుల్ రెడ్డి నగర్‌లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో అలరించిన విద్యార్థులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు శాస్త్రీయ నృత్యాలు దోహదం: ఎస్. వెంకటేష్ ఉద్యోగ భద్రత, సేవల క్రమబద్ధీకరణ కోసం పోరుబాట.. వేతన సవరణ, 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు కల్పించాలని డిమాండ్‌ బాబుల్ రెడ్డి నగర్‌లో నర్సబాయి కుంట వద్ద హైడ్రా శుభ్రత పనులు పిచ్చి మొక్కలు, పొదలు, చెట్ల కొమ్మల తొలగింపు.. కుంటల పరిరక్షణకు చర్యలు ఓటు చోరీపై రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పర్వతాల రాజేందర్ తీవ్ర విమర్శలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో రూ.178.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

Medchal-Malkajgiri: ఘనంగా “SHE Designer Studio” గ్రాండ్ ఓపెనింగ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: మహిళల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫ్యాషన్, డిజైనర్ వేర్ అందించే “SHE Designer Studio” గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం సోమవారం కూకట్‌పల్లిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్,…

బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కాటేడాన్ డివిజన్ అధ్యక్షుడు గోదా పాండు యాదవ్‌

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, ప్రశ్నించే గొంతులను అణచి వేయడం సరికాదని…

లక్ష్మిగూడ ఆర్‌జీకేలో డ్రైనేజీ సమస్యకు చెక్ – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు – పది రోజుల సమస్యకు సోమవారం పరిష్కారం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజీవ్ గృహకల్ప ఫేజ్–1లో గత పది రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజీ సమస్యకు సోమవారం పరిష్కారం లభించింది. స్థానికుల సమస్యను కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చొరవతో…

రాజేంద్రనగర్ మండలంలో ప్రభుత్వ అల్పాహార కార్యక్రమం ప్రారంభం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అల్పాహార కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ మండలం గణేష్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…

అత్తాపూర్ సర్కిల్ పరిధిలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ సామాజిక భద్రత (చేయూత) పింఛన్ల మంజూరు కోసం కొత్త దరఖాస్తులను స్వీకరిస్తోందని ఎస్ఎల్ ఎఫ్ సంధ్యా, కీలుగు హేమలత తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ…

శంషాబాద్‌లో బీఆర్‌ఎస్‌ బస్తీ బాట ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీఆర్‌ఎస్‌ శంషాబాద్‌ 118వ డివిజన్‌ ఆధ్వర్యంలో యాదవ్‌ బస్తీలో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు బస్తీలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా…

విధుల్లో ఉండగా మున్సిపల్ కార్మికుడికి ప్రమాదం మూడు రోజులైనా పట్టించుకోని అధికారులు: తెలంగాణ మున్సిపల్ సంఘం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విధులు నిర్వహిస్తున్న సమయంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ & కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

టీఎన్‌జీఓఎస్ కాలనీలో రేషన్ తీసుకోని వారు 30, 31 తేదీల్లో తీసుకోవాలి : మసున సత్యనారాయణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్‌జీఓఎస్ కాలనీలో రేషన్ సరుకులు ఈ నెల ఇంకా తీసుకోని కార్డుదారులు ఈ నెల 30, 31 తేదీల్లో వచ్చి తమ రేషన్ సరుకులను తీసుకోవాలని రెక్సాన్ డీలర్…

కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం – అర్హులైన వారు అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సామాజిక భద్రత పింఛన్లలో భాగంగా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత కలిగిన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, థలసేమియా,…

సాత్విక్ కుటుంబానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కడ్తాల మండలం రావిచేడ్ గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేష్ కుమారుడు సాత్విక్ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం ఉదయం వారి నివాసానికి…

You missed