Latest Post

Rangareddy: స్వర్గీయ రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన సజాత గౌడ్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటిన ఆదర్శ కాలనీ ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు -రంగురంగుల పూలతో బతుకమ్మల పేర్పు.. ఆటపాటలతో మహిళల సందడి Rangareddy: మెగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మైత్రి హైస్కూల్ దేవుడిని పూజించే భక్తి గొప్పది.. దేవుడి చిత్రాలు చెత్తకుప్పల్లోకి వెళ్లకుండా చూడాలి! పెళ్లి పత్రికలు, ఇతర ముద్రిత పత్రాలపై దేవుడి చిత్రాల ముద్రణకు స్వస్తి పలకాలి: సామాజికవేత్త మాడూరి గోపి గుప్తా మణికొండ, నెక్నాంపూర్‌లో పౌర సమస్యలకు బాధ్యులెవరు? రహదారులు, ట్రాఫిక్, భూగర్భ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? ప్రజా భూములు, బహిరంగ స్థలాల పరిరక్షణపై సమగ్ర విచారణ జరపాలి: సీతారాం ధూళిపాళ

పోటీపడి లడ్డూలను కైవసం చేసుకున్న భక్తులు: రూ. 5 లక్షలకు రవి కిషోర్, రూ. 1 లక్షకు సోమ సందీప్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాబుల్ రెడ్డి నగర్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలంపాట భక్తుల ఉత్సాహంతో కోలాహలంగా సాగింది.ఈ వేలంపాటలో బీఆర్‌ఎన్ కా మహారాజ్…

Rangareddy: అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్: మియాపూర్ పరిధిలోని దత్త సాయి కాలనీ, నడిగడ్డ తండా, ఆరోబిందో కాలనీలలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మరియు ఉత్సాహభరిత కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్…

Rangareddy: నరేందర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు: రుమాళ్ళ సుధాకర్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, హఫీజ్ పెట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి రుమాళ్ళ సుధాకర్,…

రూ. 39 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డూ.. కైవసం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ఘనంగా ముగిసింది. భక్తులు, ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలంపాటలో అర్బన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్…

గణేశుని లడ్డూ వేలంపాటలో ఉత్సాహం.. రూ.71 వేలకు కైవసం చేసుకున్న గోదా నరేష్ యాదవ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో బాల గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేశుని లడ్డూ వేలంపాట ఉత్సాహంగా సాగింది. వేలంపాటలో…

Rangareddy: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించిన రాజుశెట్టి కురుమ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మస్జిద్ బండ, సుదర్శన్ కాలనీ , రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డీ కాలనీ ప్రాంతాలలో వినాయక చవితి పర్వదిన శుభ సందర్బంగ ఏర్పాటుచేసిన వినాయక మండపాలను మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాజుశెట్టి కురుమ సందర్శించి…

Rangareddy: మదీనాగూడ హుడా కాలనీలో భక్తిశ్రద్ధలతో 11వ రోజు వినాయక చవితి వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు…

Rangareddy: మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణం ను పరిరక్షిద్దాం : ఉప్పలపాటి శ్రీకాంత్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం, టేకు నరసింహ నగర్ కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని వినాయక మండపంల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీల వారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక…

కాటేదాన్ బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక కొలనులో బొజ్జ గణపయ్య నిమజ్జనం – పాల్గొన్న ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఐక్యతే బలం.. సేవే స్ఫూర్తి అనే సందేశంతో కాటేదాన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్…

Rangareddy: గడ్డం రవి యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు : రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి: లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ జన్మదినం శుభ సందర్బంగ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గడ్డం రవి యాదవ్ ను శాలువాతో సత్కరించి, హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.…