Latest Post

కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా డి. వేణు ముదిరాజ్ నియామకం యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డి. వేణు ముదిరాజ్ Medchal-Malkajgiri: శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలుచేసిన బండి రమేష్ స్వయం వృద్ధితో పద్మశాలీయులు దేశ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేయాలి ​కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి ఎ. రంగనాథ్ పిలుపు సోమ సందీప్ గుప్తా రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం పట్టభద్రుల ఓటరు నమోదు శిబిరం.. 100కు పైగా దరఖాస్తుల నమోదు – గుడిమల్కాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం

పేదలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కూరపాటి రమేష్‌ను కలిసిన భీమనాథుని సత్యనారాయణ

• భీమనాథుని సత్యనారాయణ పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, బీసీ సంఘం జిల్లా నాయకులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హన్మకొండ: హన్మకొండలోని కూరపాటి ఆసుపత్రి అధినేత, కూరపాటి ఫౌండేషన్ ద్వారా పేదలకు వైద్య సౌకర్యాలు అందిస్తున్న…

Rangareddy: ఉన్నత శిఖరాలు అధిరోహించాలి : వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితుడు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని తన నివాసంలో…

Rangareddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కీలక సన్నాహక సమావేశంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మియాపూర్ డివిజన్…

Rangareddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డి విజయానికి కృషి చేస్తాం: హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా కాంగ్రెస్…

Rangareddy: అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు : మల్లెల జయ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్; శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ అనిల్ కుమార్ యాదవ్ ను ప్రత్యేకంగా కలిసి శాలువాలతో గజమాలతో సత్కరిస్తూ హృదయపూర్వకంగా అనిల్…

Medchal-Malkajgiri: ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి *టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

భక్తిశ్రద్ధలతో ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి చీరల వేలంలో మహిళలకు అదృష్టం! – పల్లె చెరువులో అమ్మవారి నిమజ్జనం.. భక్తి, సంప్రదాయం, ఐకమత్యానికి ప్రతీకగా ఉత్సవాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా ముగిశాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన…

నర్సంపేట దసరా ఉత్సవాల్లో పర్స్ చోరీ.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన దసరా ఉత్సవాల సందర్భంగా ఓ వ్యక్తి పర్సు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది. పండుగ వేడుకలను వీక్షించేందుకు వెళ్లిన సమయంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు…

Rangareddy: శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ హుడా కాలనీలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దసరా పర్వదినం పురస్కరించుకొని శమీ పూజలుచేసిన సుమారు 500భక్తులకు శ్రీ రాజా రాజేశ్వరి దేవి దర్శనమిచ్చారు.…

కాటేడాన్ నీరుపయోగంగా ఫుట్‌వేర్ కేంద్రం.. ​– ప్రజలకు ఉపయోగపడే మరో ప్రాంతానికి మార్చాలి ​– మూసివేసిన లిఫ్ట్‌లు, అపరిశుభ్రతపై తెలంగాణ రక్షణ సేన నాయకుడు తిమ్మప్ప కురుమ ఆగ్రహం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నగరంలోని కాటేడాన్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయని, ప్రజాధనం వృథా కాకుండా అధికారులు వెంటనే స్పందించాలని తెలంగాణ రక్షణ సేన నాయకుడు తిమ్మప్ప కురుమ…