విద్యలో నాణ్యత, సాంకేతికతతో పాటు విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి: గుజ్జ సత్యం
• BSMAT ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BSMAT) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం…
మేడిపల్లిలో కలకలం రేపుతున్న ప్రభుత్వ భూముల అక్రమ విక్రయాలు
• ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల భూదోపిడీపై విచారణ జరపాలి: బెజ్జంకి అనిల్ సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం: మేడిపల్లి గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అక్రమ క్రయవిక్రయాలపై తక్షణమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో…
Hyderabad: చేనేత సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర…
శ్రీరామ కాలనీలో ఘనంగా అన్న ప్రసాద వితరణ శ్రీ సాయి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరామ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులకు…
హనుమాన్ ఆటో స్టాండ్ వద్ద ఘనంగా వినాయక పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ హనుమాన్ ఆటో స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఉష్కమూరి విజయ్ కుమార్…
గణేష్ మండపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో అన్నదానం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సీపీఐ రాజేంద్రనగర్ మండల కార్యాలయం సమీపంలోని బస్తీ వాసులు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ మీసాల బ్రదర్స్ జె. విజయ్ ఆనంద్ గౌడ్, జె. సదానంద్…
పల్లె చెరువు వద్ద వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా ప్రత్యేక పూజలు, అన్నదానం ముఖ్య అతిథిగా హాజరైన కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని పల్లె చెరువు ప్రాంతంలో వెలసిన గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను కన్నులపండువగా…
తీన్మార్ మల్లన్న పాదయాత్రకు శంషాబాద్ ప్రజల ఘన స్వాగతం – టీ పాయింట్ వద్ద స్థానికులతో ముఖాముఖి – సమస్యల పరిష్కారానికి హామీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్ నుంచి పాదయాత్రగా శంషాబాద్ చేరుకున్న తీన్మార్ మల్లన్నకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఓ టీ పాయింట్ వద్ద ఆయన కాసేపు సేదతీరి, అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలు, ఆటో…
చేనేత కథనాన్ని మార్చాలి.. సానుభూతి నుంచి ప్రపంచ అవసరం వైపు అడుగులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత రంగంపై సమాజంలో ఉన్న ప్రస్తుత కథనాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, చేనేతను కేవలం సానుభూతితో చూసే దృక్పథం నుంచి ప్రపంచానికి అవసరమైన ఉత్పత్తిగా గుర్తించే స్థాయికి తీసుకెళ్లాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు…
ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న పద్మశాలి సంఘం నాయకులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేష్ స్వామివారిని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి యువజన సంఘం ఎల్.బి.నగర్ సర్కిల్ అధ్యక్షులు కర్నాటి…
