Author: Aerva Kumara Swamy

70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాజేంద్రనగర్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :జడ్పీహెచ్‌ఎస్ శివరాంపల్లి పాఠశాలలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్ ) ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో టోర్నమెంట్ కం సెలెక్షన్స్ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ​పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

పద్యాల తోరణంలో విద్యార్థుల ప్రతిభ రాజేంద్రనగర్ మండల స్థాయిలో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండలంలో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక, ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పద్యాల తోరణం’ విద్యా సంవత్సరం 2026–27 మండల స్థాయి పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు…

శ్రీరామ కాలనీలో ఘనంగా అన్న ప్రసాద వితరణ శ్రీ సాయి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కార్యక్రమం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరామ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులకు…

హనుమాన్ ఆటో స్టాండ్ వద్ద ఘనంగా వినాయక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ హనుమాన్ ఆటో స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఉష్కమూరి విజయ్ కుమార్…

గణేష్ మండపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో అన్నదానం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సీపీఐ రాజేంద్రనగర్ మండల కార్యాలయం సమీపంలోని బస్తీ వాసులు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ మీసాల బ్రదర్స్ జె. విజయ్ ఆనంద్ గౌడ్, జె. సదానంద్…

పల్లె చెరువు వద్ద వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ​కన్నులపండువగా ప్రత్యేక పూజలు, అన్నదానం ​ముఖ్య అతిథిగా హాజరైన కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని పల్లె చెరువు ప్రాంతంలో వెలసిన గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను కన్నులపండువగా…

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు శంషాబాద్ ప్రజల ఘన స్వాగతం – టీ పాయింట్ వద్ద స్థానికులతో ముఖాముఖి – సమస్యల పరిష్కారానికి హామీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్ నుంచి పాదయాత్రగా శంషాబాద్ చేరుకున్న తీన్మార్ మల్లన్నకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఓ టీ పాయింట్ వద్ద ఆయన కాసేపు సేదతీరి, అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలు, ఆటో…

భక్తిశ్రద్ధలతో పసుపు గణపతి పూజలు — ఇంట్లోనే బకెట్‌లో నిమజ్జనం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలో పసుపు గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆదర్శ కాలనీకి చెందిన ఏర్వ కుమారస్వామి కుమార్తె ఏర్వ గాయత్రి పసుపుతో గణపతి ప్రతిమను స్వయంగా తయారు చేసి, ఇంట్లో…

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలోని 60 అడుగుల రోడ్డు పక్కన చెత్తను కవర్లలో వేసి పడేస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. చెత్త తినేందుకు…

కోస్గి పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి – కాటేదాన్‌లో పోస్టర్ ఆవిష్కరణ.. టీఆర్ఎస్ శ్రేణులకు నీరుడు సర్వేష్ ముదిరాజ్ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్‌లో ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్‌ను టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ సభను…