దసరా వేళ 200 మంది మహిళలకు రేషన్ కిట్ల పంపిణీ పండుగ పూట పేద మహిళలకు అండగా టీపీసీసీ నేత పార్వతాల రాజేందర్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని జంగమేట్ లో 200 మంది మహిళలకు నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లను టీపీసీసీ నేత పార్వతాల రాజేందర్ పంపిణీ చేశారు. పండుగ వేళ నిరుపేద మహిళలకు అండగా నిలవాలనే…
