హైదరాబాద్ మార్వాడీ యువ్ మంచ్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిచ్చే లక్ష్యంతో హైదరాబాద్ మార్వాడీ యువ్ మంచ్ ఆధ్వర్యంలో శివరాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సుమారు 200 మంది పేదవిద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ…
