పందెన్ వాగు పరిరక్షణపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలి వర్షపు నీటి కాలువల పేరుతో మురుగునీటి పారుదల పనులా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పందెన్ వాగు పరిరక్షణ సమితి డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పందెన్ వాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పరిశీలనలో వర్షపు నీటి కాలువల నిర్మాణం పేరుతో…
