Author: Aerva Kumara Swamy

Rangareddy: హిమగిరి నగర్‌కు త్వరలో కొత్త పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా

తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హిమగిరి నగర్ కాలనీ సభ్యులు హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కిస్మత్‌పూర్ కార్యాలయ మేనేజర్ నరేష్‌ను కలిసి, ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసి వినియోగానికి సిద్ధంగా ఉన్న కొత్త తాగునీటి పైప్‌లైన్…

Rangareddy: హైదర్‌గూడలో ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను సందర్శించిన తొండ రవి

తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడ డోనాల్డ్ స్కూల్‌లో బూత్ నంబర్లు 238, 239, 240, 241కు సంబంధించిన శక్తి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) హెల్ప్‌డెస్క్‌ను రాష్ట్ర ఎస్సీ…

Rangareddy: క్యూర్ బిల్లులో కీలక మార్పులు చేయాలి: ది సిటీజన్స్ కౌన్సిల్

తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: సీతారాం దూలిపాళ ఆధ్వర్యంలో జరిగిన ది సిటీజన్స్ కౌన్సిల్ ముఖ్య సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన క్యూర్ బిల్లుపై విస్తృతంగా చర్చించి పలు కీలక అభ్యంతరాలు, సూచనలను ఏకగ్రీవంగా ఆమోదించారు.ప్రతిపాదిత బిల్లు 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి…

Rangareddy: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా…

Rangareddy: లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాల పంపిణీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్దండ, ఆమనగల్, తలకొండపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ…

Rangareddy: ఓటర్ జాబితా సవరణకు బీఆర్ఎస్ నాయకుల సహాయ కేంద్రం

• ఓటు మ్యాపింగ్, ఫారాలు నింపడంలో ప్రజలకు ఉచిత సహాయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా మణికొండ, నెక్నంపూర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు…

Rangareddy: గోల్కొండ మహంకాళి అమ్మవారికి ప్రథమ బోనం.. ఈటల రాజేందర్, తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గోల్కొండ శ్రీ జగధాంబిక మహంకాళి అమ్మవారి ప్రథమ బోనం సమర్పణ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బోనాల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించి…

Rangareddy: జీహెచ్‌ఎంసీ ప్రజలపై భారీ పన్ను భారం మోపే కుట్ర..! క్యూర్ బిల్లు–2026ను వెంటనే ఉపసంహరించాలి: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని లక్షలాది కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపేలా ప్రతిపాదించిన క్యూర్ బిల్లు–2026ను ప్రభుత్వం వెంటనే ఉపసం హరించుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రెసిడెంట్స్ వెల్ఫేర్…

Rangareddy: టాటా నగర్‌లో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు నిర్వహించిన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ డివిజన్ పరిధి టాటా నగర్‌లో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ…

RangaReddy: ఆషాడం తొలిరోజు గోల్కొండలో మహంకాళి, జగదాంబ అమ్మవార్ల దర్శనం చేసిన ఆడికే మహేందర్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆషాడ మాసం తొలి రోజున గోల్కొండలోని శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ జగదాంబ అమ్మవార్లను ఆడికే మహేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో బోనాల వేడుకలు వైభవంగా…