లక్ష్మీగూడ పింక్ కాలనీలో మూడు నెలలుగా వెలగని వీధి దీపాలు! ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు.. రాత్రివేళ మహిళలకు తప్పని ఇబ్బందులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడ ఫేజ్-2 పింక్ కాలనీలో గత మూడు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో కాలనీలోకి వెళ్లే రహదారి రాత్రివేళల్లో చీకటిమయంగా మారుతోంది. ముఖ్యంగా మహిళలు రాత్రిపూట రాకపోకలు…
