ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే తెలంగాణలోనూ ‘జెన్-Z’ ఉద్యమం తప్పదు: గుజ్జ సత్యం
• విద్యార్థుల సహనాన్ని పరీక్షించొద్దు.. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి • బకాయిల విడుదలకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలి: గుజ్జ సత్యం హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే తెలంగాణలోనూ విద్యార్థులు, యువత ముందుండే బలమైన ‘జెన్-Z’…
