Medchal-Malkajgiri: సమస్యల పరిష్కారానికి సీఎమ్సి కమిషనర్ సృజన తో బండి రమేష్ సమావేశం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సీఎమ్సి కమిషనర్ శ్రీమతి సృజన ను కలిసి కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి…
