ఎల్కతుర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా గుర్రపు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
గోపాల్పూర్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో అక్టోబర్ 25న తెలంగాణ చేనేత ఐక్య వేదిక మండల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి చిదురాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన శ్రీ శివలింగ మార్కండేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి…
