Rangareddy: ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు : ఆరెకపూడి గాంధీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు, నియోజకవర్గ ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. శేరిలింగంపల్లి వాడ వాడలా అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. తెలంగాణ ఆచార సంస్కృతి,…
