Rangareddy: నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ వాస్తవ్యులు నన్నపనేని మురళి కిషోర్, శ్రీమతి పద్మలత దంపతుల కుమారుడు చిరంజీవి సాయి వినయ్ కిషోర్, చిరంజీవి లక్ష్మి ల వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
