Rangareddy: ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందించిన మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదినగూడ డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి జారిపడి గాయపడిన దినేష్ అనే వ్యక్తి ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఆసుపత్రికి వెళ్లి…
