Rangareddy: ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటాం: వి. జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ప్రజావాణి…
