Rangareddy: పలు కాలనీల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంజుల రఘునాథ్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ పరిధిలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా,దేశభక్తి ఉప్పొంగేలా నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న వేమన కాలనీ, దీప్తిశ్రీనగర్ కాలని, ఫ్రెండ్స్ కాలనీ, శంకర్ నగర్ ఫేజ్1, శంకర్…
