బాబుల్ రెడ్డి నగర్ పోచమ్మ ఆలయంలో 36 నెలలుగా నిరంతర అన్నదాన సేవ ప్రతి అమావాస్యకు అన్నప్రసాద వితరణ.. భక్తుల సహకారంతో కొనసాగుతున్న సేవా కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో వెలసిన శ్రీ పోచమ్మ దేవాలయంలో గత మూడేళ్లుగా ప్రతి అమావాస్య రోజున నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వ.హిస్తున్నారు. భక్తుల సహకారంతో వరుసగా 36 నెలల పాటు…
