Rangareddy: అంగన్వాడీ టీచర్లకు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ చేసిన అరెకపూడి గాంధీ, రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ కూకట్ పల్లి వివేకానందనగర్ కాలనీలోని తన నివాసంలో 9వ జాతీయ పోషణ మాసం మా అంగన్వాడీ మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు…
