బాబుల్ రెడ్డి నగర్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో మాజీ వార్డు సభ్యుడు సోమ శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి…
