RangaReddy: ఆషాడం తొలిరోజు గోల్కొండలో మహంకాళి, జగదాంబ అమ్మవార్ల దర్శనం చేసిన ఆడికే మహేందర్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆషాడ మాసం తొలి రోజున గోల్కొండలోని శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ జగదాంబ అమ్మవార్లను ఆడికే మహేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో బోనాల వేడుకలు వైభవంగా…
