Rangareddy: నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీలో పాల్గొన్న అరెకపూడి గాంధీ, రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి సర్కిల్ 49,శేరిలింగంపల్లి జోన్ పరిధిలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, జోనల్ కమీషనర్ నారాయణ్ అమిత్…
