వరంగల్ మట్టేవాడ సహకార సంఘాల అధ్యక్షులకు తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆహ్వానం
• చేనేత సహకార సంఘాల పాలకవర్గాల అభినందన సభను జయప్రదం చేయాలి: వనం శాంతికుమార్ వరంగల్, జూలై 28: తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల పాలకవర్గాలకు అభినందనలు తెలియజేస్తూ, వారి విజయాన్ని పురస్కరించుకుని ఆగస్టు 4, 2026…
