శంషాబాద్లో బీఆర్ఎస్ బస్తీ బాట ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీఆర్ఎస్ శంషాబాద్ 118వ డివిజన్ ఆధ్వర్యంలో యాదవ్ బస్తీలో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బస్తీలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా…
