Rangareddy: మియాపూర్ నూతన సీఐ ను మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ డా. యలమంచి ఉదయ్ కిరణ్, శ్రీకాంత్,మధు, నవీన్,చిరంజీవి, రత్నాచారి, సతీష్ ,వినోద్ లతో కలిసి మియాపూర్ నూతనంగా నియమితులైన సర్కిల్…
