Rangareddy: సమాజ భవిష్యత్తు పిల్లల ఆరోగ్యంతోనే ముడిపడింది : అల్లావుద్దీన్ పటేల్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం : కొండాపూర్ డివిజన్ BRS నాయకులు మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ డివిజన్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతు, సమాజ భవిష్యత్తు పిల్లల ఆరోగ్యంతోనే ముడిపడిందని…
