దేవుడిని పూజించే భక్తి గొప్పది.. దేవుడి చిత్రాలు చెత్తకుప్పల్లోకి వెళ్లకుండా చూడాలి! పెళ్లి పత్రికలు, ఇతర ముద్రిత పత్రాలపై దేవుడి చిత్రాల ముద్రణకు స్వస్తి పలకాలి: సామాజికవేత్త మాడూరి గోపి గుప్తా
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : భగవంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఎంత ముఖ్యమో, దేవుడి చిత్రాలకు గౌరవం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని సామాజికవేత్త మాడూరి గోపి గుప్తా అన్నారు. పెళ్లి పత్రికలు, విజిటింగ్ కార్డులు, ఇతర ముద్రిత పత్రాలపై దేవుడి…
