Hyderabad: సిరిసిల్ల సీఎం హామీ సాకారం దిశగా అడుగులు
పద్మశాలి నామినేటెడ్ ఎమ్మెల్సీ రేసులో రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్’ సిద్ధాంతానికే అగ్రతాంబూలం.. రెండు దశాబ్దాలుగా పార్టీని వీడని ఏకైక మహిళా వాయిస్ జక్కని అనిత అభ్యర్థిత్వానికి ఊపు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: సిరిసిల్ల చేనేత రాజన్న గడ్డపై ముఖ్యమంత్రి…
