తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటిన ఆదర్శ కాలనీ ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు -రంగురంగుల పూలతో బతుకమ్మల పేర్పు.. ఆటపాటలతో మహిళల సందడి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, ఐక్యత, ప్రకృతిపై ప్రేమను…
