చక్రాలు కదిలితేనే కడుపు నిండుతుంది డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: ఉష్కమూరి విజయ్ కుమార్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, లారీ కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని టీడీపీ సీనియర్ నాయకులు ఉష్కమూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ డ్రైవర్స్…
