దుర్గమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించిన ఉమారెడ్డి రాంభాగ్ దుర్గామాత మందిరంలో ఘనంగా బోనాల వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాంభాగ్లోని దుర్గామాత మందిరంలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమారెడ్డి దుర్గమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ…
