Rangareddy: గురువును గౌరవించడం అంటే జ్ఞానాన్ని సంస్కారాన్ని, సత్యాన్ని గౌరవించినట్టే: జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదర్ నగర్, చందానగర్, హఫీజ్ పెట్, భారతి నగర్ డివిజన్ లలో శ్రీ షిర్డీ సాయి మందిరంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ గురు పౌర్ణమి…
