Rangareddy: ఢిల్లీ దాడులపై బీఆర్ఎస్వీ గర్జన.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్ – విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ భారీ ధర్నా
Telangana Express News : ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమంలో గాయపడిన విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్…
