Hyderabad: ప్రధాని మోదీ తక్షణం జోక్యం చేసుకుని జనగణన ప్రశ్నావళిని సవరించాలి: గుజ్జ సత్యం
• కులగణనలో శాస్త్రీయతకు యూనిక్ కోడ్ ఒక్కటే పరిష్కారం • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హైదరాబాద్, జూలై 21 : జనగణన–2027లో చేపట్టనున్న కులగణనలో ప్రతి గుర్తింపు పొందిన కులానికి “యూనిక్ నేషనల్ కాస్ట్…
