కులగణనకు స్టాలిన్ సంపూర్ణ మద్దతు; 28న ఢిల్లీ ఓబీసీ ర్యాలీకి ఆహ్వానం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, చెన్నై: దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్‌కు డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన అన్ని సామాజిక వర్గాలకు సమాన హక్కులు, న్యాయం అందాలంటే కులగణన ఎంతో…
