చేనేత కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తున్న రాంపెల్లి లింగమూర్తికి ఘన సన్మానం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, చేనేత రంగంలో రాజకీయ చైతన్యం పెంపొందించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న రాంపెల్లి లింగమూర్తిని తెలంగాణ చేనేత చైతన్య సభ…
