Rangareddy: నేడు పోలింగ్ కేంద్రాల్లో బి.యల్.ఓలు అందుబాటులో – ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా పూర్తి చేసి వెంటనే సమర్పించండి – మండల రెవిన్యూ అధికారి బొమ్మ రాములు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రీపురం, మైలార్ దేవులపల్లి, లక్ష్మీగూడ, కాటేదాన్, బుద్వేల్ ప్రాంతాల ఓటర్లకు ఎ.ఈ.ఆర్.ఓ, తహశీల్దార్ బొమ్మ రాములు ముఖ్య విజ్ఞప్తి చేశారు. తేది 19న (ఆదివారం) సంబంధించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో బి.యల్.ఓలు ప్రత్యేకంగా అందుబాటులో…
