Rangareddy: వైభవంగా వేడుకగా గణనాథుడిని నిమజ్జనానికి సాగనంపిన నేతాజీ నగర్ వాసులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, గుల్మోహర్ పార్క్ నేతాజీ నగర్ లో వినాయక చవితి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సుందరమైన మండపంలో జీవ కాంతులు విరాజిల్లుతున్న గణనాధుని ఏర్పాటుచేసి నిత్యం వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం,…
