మణికొండ, నెక్నాంపూర్లో పౌర సమస్యలకు బాధ్యులెవరు? రహదారులు, ట్రాఫిక్, భూగర్భ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? ప్రజా భూములు, బహిరంగ స్థలాల పరిరక్షణపై సమగ్ర విచారణ జరపాలి: సీతారాం ధూళిపాళ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ 127వ వార్డు, నెక్నాంపూర్ 128వ వార్డు పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అధ్వాన్నమైన రహదారులు, సమగ్ర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కొరతపై నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత స్థానిక సంస్థల పాలనలో…
