Hyderabad: బీసీల సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం: జక్కని అనిత
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, శంషాబాద్: వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) సామాజిక న్యాయం, అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించడం అనేది రాజకీయ భిక్ష కాదని, అది వారి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు అని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ చేనేత అభివృద్ధి…
