రాష్ట్ర వ్యాప్తంగా రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు
• స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా వేడుకలు న్యూస్ డెస్క్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు గురువారం 40వ డివిజన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల…
