Rangareddy: విప్రో సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలి: గంగాధర్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ్ నగర్లోని గోసాయి కుంట చెరువు, గౌలిదొడ్డి ప్రాంతాల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి జి. సృజన, ఐఏఎస్ , శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఐఏఎస్,…
